మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు, అలాగే డయాబెటిస్ కూడా దరిచేరదు. క్యాన్సర్ కణితులను కూడా నయం చేయగలిగే శక్తి పచ్చిమిరపకాయలకు ఉంది.