ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారికి సహనం ఎక్కువ. బి బ్లడ్ గ్రూప్ ఉన్న వారు క్రియేటివిటీతో ఫేమస్ అవుతారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తులు..ఏబీ బ్లడ్ గ్రూప్ వున్న వారు ఏ, బీ గ్రూపుల లక్షణాలు AB గ్రూపు వారిలో ఉంటాయి. ఓ బ్లడ్ గ్రూప్ వున్న వారు వీళ్లలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి.