ప్రోటీన్లు ఉండే ఆహారాలు,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు,అరటి పండ్లు,ఓట్ మీల్,చీజ్,డార్క్ చాక్లెట్,చెర్రీలు వీటన్నింటిని రాత్రి సమయంలో తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.