కరోనాను అంతమొందించే సూపర్ జ్యూస్ ఏంటంటే , ఆరెంజ్ తొక్క తీసి వలిచి పెట్టుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్టులాగా చేసి రసాన్ని వడగట్టాలి. ఈ రసాన్ని తాజాగా త్రాగడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ జ్యూస్ ను ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి..