ప్రతిరోజు నాలుగు గింజలు తినడం వల్ల గుండె పోటు, అధిక బీపీ, ప్రొస్టేట్ క్యాన్సర్, క్యాన్సర్, థైరాయిడ్, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.