నోరూరించే బాదం పూరీని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.. ఈ స్వీట్ ను నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది..అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ...