విటమిన్ బి3 తగ్గితే చర్మ రుగ్మతలు తలెత్తుతాయి. చేపలు, రొయ్యలు, మాంసం, వేరుశెనగ గింజలు, టమాటాలు, వెన్న , నెయ్యి, పాలు వంటి పదార్థాల్లో ఈ విటమిన్ సమృద్దిగా ఉంటుంది.