బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ డైట్ ను పాలో అయితే మేలని నిపుణులు అంటున్నారు... ముఖ్యంగా ఓట్స్,బ్రౌన్ రైస్,యాపిల్స్,స్వీట్ పొటాటో,వీట్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..