ఒక అబ్బాయిలో అమ్మాయిలు ముఖ్యంగా ఇష్టపడేవి అంటే అతని , తెలివి, కేరింగ్,అతని తెలివి, శరీరాన్ని చూసి కాకుండా మనసును చూసి ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఇస్తారట..అందుకే అమ్మాయిలు సెల్ఫిష్ లు అంటారు..అతనే లోకం, ఇళ్లే ప్రపంచం అనుకునేవారికి ఎన్ని చేసిన తప్పు లేదు అని అంటున్నారు..