పెదాలు ఎప్పుడు ఎర్రగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..కెమికల్స్ కన్నా కూడా న్యాచురల్ పద్ధతుల ద్వారా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. అలో వెరా, విటమిన్ ట్యాబ్లెట్లు, పెట్రోలియం జెల్ లను ఉపయోగించి పెదాలను మృదువుగా,ఎర్రగా మార్చుకోవచ్చు..