గర్భవతులు ఎక్కువగా మినరల్స్, విటమిన్స్, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తో పాటుగా మంచి నిద్ర, నీళ్లను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.అప్పుడే తల్లి , బిడ్డకు మంచిదని అంటున్నారు.