నోరూరించే మష్రూమ్ సూప్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. చిన్న పిల్లలు, పెద్దలు ఈ సూప్ ను ఇష్టపడతారు. హెల్త్ కు కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.