డయాబెటీస్ వాళ్ళు మటన్ తినడం వల్ల అందులో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల డయాబెటిస్ లేని వారిలో ఆ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.. అంతేకాదు కొవ్వు అధికంగా శరీరంలో పేరుకు పోతుంది. దాంతో పాటుగా హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందని అంటున్నారు. మటన్ లో ఉంటే ఫ్యాట్ వల్ల శరీరానికి ఇంకా కొవ్వు వస్తుందని, అందువల్ల చికెన్ లాంటి వేడి వస్తువులను తీసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు..