కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే మీ చావును కొని తెచ్చుకున్నట్లే..చల్లని ఉష్ణోగ్రతలో గుడ్లను నిల్వ చేస్తే గుడ్లపై బ్యాక్టీరియా పెరుగుతుందని అలాంటి గుడ్లను తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని చెబుతున్నారు. గుడ్డు షెల్ పై ఏర్పడే బ్యాక్టీరియా గుడ్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బ్యాక్టీరియా గుడ్డులోకి చేరితే కొత్త అనారోగ్య సమస్యల బారిన పడతారని అంటున్నారు.