తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.. వాటిని అలానే తీసుకోవడం కన్నా కూడా జ్యూస్ చేసుకొని తీసుకోవడం మరీ మంచిది.. ఒక్కో కూరగాయలో ఒక్కో ఆరోగ్యం ఉంటుంది.. రోజుకి కనీసం ఒక గ్లాస్ అయినా వెజిటబుల్ జ్యూస్ తాగాలని నియమం పెట్టుకుని తాగితే మంచిది.. చూసారుగా క్యారెట్, బీట్ రూట్, టమోటా, కీర దోసకాయ మొదలగు వాటి జ్యూస్ ను తాగడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి..