ఈ చలికాలంలో క్యారెట్ సూప్ చేసుకొని వారానికి రెండు , మూడు సార్లు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా అంటున్నారు. ఇంట్లో కూర్చొని హెల్తీగా చేసుకొంటే మీ హెల్త్ మరింత ఆరోగ్యంగా ఉంటుంది..