సబ్జాను తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు.. వీటిని తీసుకోవడం వల్ల తల నొప్పి, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు,అధిక బరువు,మదు మేహం వంటి సమస్యలు ఉంటే ఈ సబ్జా గింజలు చక్కటి ఔషధం లా పనిచేస్తాయి. వేడిని తగ్గించడం లో ఈ గింజలు చక్కటి ఔషధం. అంతేకాకుండా సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగితే మాడు పగిలిపోయే వేసవి కాలంలో ఇది చలవ చేస్తుంది...