ఇష్టపడతారు.అటుకుల తో ఉప్మానే కాకుండా వెరైటీ గా , స్వీట్స్, పాయసం స్నాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొత్తగా ట్రై చేసుకోవాలని అనుకుంటారు. అటుకుల బర్ఫీ ని చాలా మంది చేసుకోవాలని అనుకుంటారు.ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..