జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనం కూడా జరిపింది. ఈ అధ్యయనంలో సోడా పరిమితికి మించి సేవించడం ప్రాణాంతకమేనని తెలుపుతున్నారు.నార్మల్ సోడా కంటే చక్కెర కలిపిన సోడాలు మూడు రెట్లు ప్రమాదకరమని ఈ అధ్యాయనంలో తేలింది. కానీ రెస్టారెంట్లలో తినేటప్పుడు చాలా మంది చక్కెరతో తయారు చేసిన సోడాలనే తాగుతుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులుగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకొచ్చారు.