మల్లె పూల టీ తాగడం వల్ల ఉదర సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులను, పక్షవాతం రావు. లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది.పండ్ల సమస్య కూడా తగ్గుతుంది.అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే ప్రశాంతంగా ఉంటుంది.