విస్కీని వారానికి 8 గ్లాసులు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.అధ్యయనం ప్రకారం విస్కీ మెదడుకు రక్షణ కల్పించడంతో పాటు మతిమరుపు, డైమంటేనియాన్ సమస్యల బారిన పడకుండా చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. స్ట్రోక్ రిస్క్ ను తగ్గించడంలో విస్కీ తోడ్పడుతుంది