ఖాళీ కడుపున అస్సలు ఉండకూడదని నిపుణులు అంటున్నారు. అయితే చాలా మంది డబ్బు పిచ్చిలో పడి తినడం మానేస్తారు. అలా చేయడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తీసుకోకుండా చాలా మంది ఉంటారు.కొంత మంది ఏదోకటి అని తినేస్తుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని రకాల అల్పాహారాలను ఉదయాన్ని ఖాళీ కడుపున అసలు తినకూడదని నిపుణులు అంటున్నారు..