ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువ అయితే కాఫీ పొడి, పుదీనా రసం, బేకింగ్ సోడా, బిర్యానీ ఆకు పొడి, వెల్లుల్లి ఉల్లిపాయ రసాల తో చెక్ పెట్టవచ్చు.