మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెటర్ శ్రీశాంత్ వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే అతనికి సినిమా రంగం వారితోనూ పరిచయాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కొంత హీరోయిన్లతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

అలాగే, బాలకృష్ణ హీరోగా నటించిన ‘అధినాయుకుడు’, ‘కాంచన’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ లక్ష్మీరాయ్  శ్రీశాంత్ తో ప్రేమ వ్యవహరం నడిపినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్లోజ్ గా ఫోటోలో ఇప్పుడు అనేక సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారని అర్థం అవుతుంది. మొత్తానికి శ్రీశాంత్ సరసుడే అన్నమాట...!

మరింత సమాచారం తెలుసుకోండి: