అందాల ముద్దుగుమ్మ  ప్రియా ప్రకాష్ వారియర్ ఓరు ఆధార్ లవ్ సినిమా నుండి బయటకు వదిలిన చిన్న ప్రోమోలో కన్నుగీటి యావత్ భారతదేశంలో ఉన్న యువత మనసులు కొల్లగొట్టింది, ఇలా కేవలం ఒకే ఒక్క ప్రోమో తో ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని పెంచుకుంది. ఇలా ఓరు ఆధార్ లవ్ సినిమా ప్రోమో కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కడంతో ఈ సినిమాను లవర్స్ డే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు, కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది . ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీ  నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించింది, కాకపోతే ఈ సినిమా ఈ హాట్ బ్యూటీ కి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు, ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. 

ఇలా వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా ప్రియా ప్రకాష్ వారియర్ తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసే ఈ హాట్ బ్యూటీ కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.  ఈ ఫోటోలలో ప్రియా ప్రకాష్ వారియర్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను ధరించింది, ఈ పొట్టి హాట్ డ్రెస్ లో ప్రియా ప్రకాష్ వారియర్ తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రియా ప్రకాష్ వారియర్ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం కూడా సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: