మిగతా హీరోల సంగతి పక్కన పెడితే అక్కినే ని హీరోలకి మా త్రం 2022 పెద్దగా అచ్చి రాలే దని చె ప్పుకోవచ్చు. ఈ సంవ త్సరంలో అక్కి నేని కు టుంబం నుం చి మూడు  సినిమాలు వి డుదల య్యాయి.కానీ అందులో ఒకటి కూడా చెప్పుకోతగ్గ హిట్ అవ్వ కపోవ డం అభిమా నులను ఆం దోళన చెందేలా చేస్తోం ది. ఈ సంవత్సరం మొదట్లో నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" సినిమా భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలైంది.

కళ్యా ణ్ కృష్ణ దర్శకత్వం లో "సో గ్గాడే చి న్నినాయన" వంటి హిట్  సినిమాకి సీక్వెల్ గా విడు దలైన ఈ చి త్రం సం క్రాంతి సంద ర్భంగా విడు దలైన మిగతా సినిమా  లతో పోలి స్తే బాగానే అ నిపిం చిన ప్పటి కీ కలెక్ష న్లు మాత్రం కేవలం  యావ రేజ్ గా మాత్రమే ఉన్నా యని చె ప్పుకో వచ్చు.ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా "థాంక్యూ" అనే సినిమా విడు దలైంది. పరశు రామ్ దర్శక త్వంలో రాశి ఖన్నా హీరో యిన్ గా నటించి న ఈ సినిమా కేవ లం ఐదు కోట్ల ను మాత్రమే థియే టర్లలో వ సూళ్లు చేయగలి గింది.
నిజా నికి టైర్ టు హీరోలలో ఓపె నింగ్ రోజు వచ్చే కలె క్షన్ల కంటే ఇది చాలా తక్కువ అని చెప్పు కోవాలి. అలా "థాంక్యూ" సినిమా నాగచై తన్య కరియర్ లో డిజా స్టర్ గా నిలిచింది. ఇక ఈ మ ధ్యనే అక్టోబర్ 5న నాగా ర్జున హీరోగా నటించిన "ది ఘోస్ట్" సినిమా విడు దలైంది. స్పై త్రిల్లర్ గా ప్రవీణ్ సత్తారు దర్శ కత్వంలో ప్రేక్షకుల ముం దుకు వచ్చిన ఈ సినిమా కూడా ఐదు కోట్ల కంటే తక్కువ కలె క్షన్లను నమోదు చేసుకో గలిగింది. దీంతో ఈ సం వత్సరం అక్కినేని హీరోలకి ఏమా త్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పు కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: