తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను హ్యాపీ చేస్తుంది. తనకు కావాల్సిన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అప్పుడప్పుడు డోస్‌ పెంచుతూ మరింత ఖుషీ చేస్తుంటుంది ఈషా రెబ్బా.
తాజాగా ఈ అమ్మడు డోస్‌ పెంచింది. అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. టాప్‌ అందాలను క్లోజ్‌ గా చూపిస్తూ హాట్‌ పోజులిచ్చింది. ప్రస్తుతం బ్లాక్‌ డ్రెస్‌లో కవ్వించే పోజులతో ఈషా రెబ్బా చేసిన ఫోటో షూట్‌ నెటిజన్లకి పిచ్చెక్కించేలా ఉంది. ముఖ్యంగా ఆమె కైపెక్కించే పోజులు సెగలు రేపుతున్నాయి.

ఈషా రెబ్బా డస్కీ అందాలతో రెచ్చగొడుతుంటుంది. బ్రాకి ఎక్కువ, జాకెట్ కి తక్కువ అనేట్టుగా ఉన్న బ్లౌజ్‌లో ఈషా రెబ్బా ఎద ఎత్తులను చూపిస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.
ఈషా రెబ్బా ఓ మేగజీన్‌ కోసం ఇలా హాట్‌ పోజులిచ్చింది. ప్రోవోక్ అనే మేగజీన్‌ కవర్‌ పేజ్‌ కోసం ఈషా ఫోటో షూట్‌ చేసింది. తమిళంలో ఇటీవల రాణిస్తున్న నేపథ్యంలో కాస్త డోస్‌ పెంచి మరీ అందాల విందు చేయడం విశేషం. ఇటీవలే ఈ మేగజీన్‌ కవర్‌ పేజ్‌ని షేర్‌ చేసుకోగా, తాజాగా ఆయా ఫోటోలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఈషా రెబ్బా పెట్టిన పోస్ట్ సైతం ప్రోవోక్‌గా ఉండటం విశేషం. నన్ను చూడటం ఆపేయండి. మీ చూపులు నాకు సిగ్గు తెప్పిస్తున్నాయంటూ ఆమె పోస్ట్ పెట్టింది. దీనికి సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయిందని, రోజు రోజుకి హాట్‌గా తయారవుతున్నావ్‌ అని, ఈషా బ్లాస్టింగ్‌ పోజులంటూ కామెంట్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. వీకెండ్‌ అదిరిపోయిందంటూ సంబరపడుతున్నారు. చాలా కాలం తర్వాత ఈషాని ఇంత హాట్‌గా చూడటం అని, ఈ సారి ట్రీట్‌ అదిరిపోయిందంటున్నారు. మొత్తంగా ఈషా సోషల్‌ మీడియాని, కుర్రాళ్లని ఉలికిపాటుకి గురి చేసిందని చెప్పొచ్చు.ఈషారెబ్బా సౌత్‌పై దృష్టిపెట్టింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళం, మలయాళం వైపు చూస్తుంది. ఇప్పటికే మలయాళంలో `ఒట్టు` చిత్రంలో నటించింది. ఇప్పుడో తమిళ సినిమా చేస్తుంది. దీంతోపాటు ఆమెకి మరికొన్ని అవకాశాలు సౌత్‌ నుంచి వస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: