డీజే టిల్లు' హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) దీపావళి సందర్భంగా అభిమానుకు విజువల్ ట్రీట్ అందించింది. ట్రెడిషనల్ వేర్ లోనూ హాట్ ఫొటోషూట్ తో మతిపోగొట్టిండిగా.

ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయట

 
దీపావళి పండుగా సందర్భంగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అందాల విందు చేసింది. అప్పటికే గ్లామర్ తో ఉడికించే ఈ బ్యూటీ ఫెస్టివల్ కావడంతో మరింత డోస్ పెంచి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అదిరిపోయేలా ఫొటోషూట్ అయితే చేసింది.

 
ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చినా అభిమానులకు మాత్రం విజువల్ ట్రీట్ అందించింది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. ఆమె అందాల ఆరబోతకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయి పోతున్నారట.. పండగవేళ గ్లామర్ షోతో కనువిందు చేయడంతో ఖుషీ అవుతున్నారట..

 
లేటెస్ట్ ఫొటోల్లో నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించింది. లెహంగా, వోణీ ధరించిన ఈ బ్యూటీ.. స్లీవ్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ లో టాప్ అందాలను చూపించింది. ఎద ఎత్తులు, నడుము ఒంపుసొంపులతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. మత్తు చూపులతో, మతిపోయే పోజులతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ గుండెల్లో గంటలు ను మోగించింది.

 
ఫెస్టివల్ కు మరింత గ్లామరస్ గా కనిపించింది. ఈరోజు దీపావళి పండుగ కావడంతో తాజాగా ఫొటోషూట్ లో పాల్గొని ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులందరికీ 'దీపావళి శుభాకాంక్షలు' తెలుపుతూ క్యాప్షన్ కూడా పెట్టిందట..

 
దీంతో అభిమానులు కూడా నేహా శెట్టికి దీపావళి విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమె అందాన్ని పొగుడుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 'అందగత్తె' అని, 'కుర్రాళ్ల మనస్సును విరగొట్టె మెషీన్ నువ్వు రాధిక', 'గార్జియస్' అంటూ ఆమెను ఆకాశానికి అయితే ఎత్తుతున్నారు.

 
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'డీజే టిల్లు'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రాధిక' పాత్రలో పెర్ఫామెన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం 'బెదురులంక 2012' చిత్రంలో హీరో కార్తికేయ సరసన నటిస్తోంది. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: