సిని మా పరిశ్రమ లో హీరో గా, నిర్మా తగా కొనసా గడం అంటే సవాల్ అనే చెప్పాలి. గతంలో హీరోలు ఈ పనులు సమర్ధ వంతంగా నే చేసినా ఈ తరం లో కాస్త తడబ డుతున్నారు. అయినా సరే వెనక్కు తగ్గకుం డా నిలబడు తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ సినిమాల ను నిర్మించే పని లో ఉన్నారు. యువ హీరో ల్లో ఈ ముగ్గు రే అంతగా సాహ సం చేస్తుంది.అల్లు అర్జున్ కూడా నిర్మా ణం లో భాగస్వా మ్యం అయ్యే అవకా శం ఉంద నే టాక్ వస్తుం ది. కళ్యాణ్ రామ్ విషయా నికి వస్తే తాను హీరోగా ఎలా ఉన్నా నిర్మాత గా మాత్రం కాస్త స్పీడ్ గానే ముందు కు వెళ్తు న్నాడు. ఇటీవల ఆయన నటిం చిన బింబిసార సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత రెండు సినిమా లను నిర్మిం చే పనిలో పడ్డాడు. కొరటా ల శివ, ఎన్టీఆర్ కాంబినే షన్ లో వచ్చే సిని మాకు ఆయనే నిర్మాత.

అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చే సిని మాకు కూడా ఆయ నే నిర్మాత. గతంలో కళ్యాణ్ రామ్… ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమా మంచి హిట్ అ యింది. ప్రస్తుతం కళ్యా ణ్ రామ్ కాస్త నష్టాల్లో ఉన్నాడు. దీనితో ఎన్టీఆర్ నిర్మాణం లో భాగస్వా మ్యం ఇచ్చే విధంగా ఒప్పిం చాడు అని అంటున్నారు. ఇక బాలకృ ష్ణ, అనీల్ రావి పూ డి దర్శక త్వంలో వచ్చే సిని మాకు కూడా కళ్యా ణ్ రామ్ నిర్మా త అయ్యే అవ కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: