బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయిన ఆషు రెడ్డి గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆషు రెడ్డి బిగ్ బాస్ షో కంటే ముందు పెద్దగా గుర్తింపు ను సాధించలేదు. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుని , అత్యంత ప్రజాదరణను సంపాదించుకుంది. 

ది ఇలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆషు రెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ , తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ దాదాపు ప్రతి రోజు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఆషు రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు నెట్టింట వైరల్ గా మారాయి. 

తాజాగా ఆషు రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆషు రెడ్డి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆషు రెడ్డి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఆశ రెడ్డి తన హాట్ ఫోటోలతో కుర్రకారును హీటెక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: