టాలీవుడ్ లోకి కంచే సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి. అతి తక్కువ సమయంలోనే మంచి హీరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో అవకాశాలు అందుకుంటున్న పెద్దగా సక్సెస్ వరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది సినిమాలలోనే కాకుండా నెట్టింటా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని అదిరిపోయే ఔట్ఫిట్ అందాలను సైతం ప్రదర్శిస్తోంది ప్రగ్యా జైస్వాల్.
ఒకప్పుడు గ్లామర్ షో కి చాలా దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన అంత చెందాల ప్రదర్శనలు హద్దు దాటేస్తుందని చెప్పవచ్చు తాజాగా ఇలా వెకేషన్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఫోటోలను చూసి కుర్రకారులను సైతం చూపు తిప్పుకొని అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పిక్ స్పిన్నింగ్ దుస్తులలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది. వీకెండ్ సందర్భంగా నిన్నటి రోజున గోవాలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ సిటీని అంతా  తిరిగేస్తోంది నిన్నటి రోజున సిటీ నైట్ విజిట్ కు వెళ్లిన ప్రగ్యా జైస్వాల్ కొన్ని ఫోటోలను సైతం ఫోజులు ఇచ్చింది.
మినీ పింకు గ్రౌండ్లో అదిరిపోయే లుక్ లో అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబుర్రేపుతోంది. ముఖ్యంగా తన థైస్ అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొడుతుంది. ముఖ్యంగా అఖండ సినిమాలో తన అందాలను ప్రదర్శిస్తూ బాగానే ఆకట్టుకుంది. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏమి కెరియర్ క్రేజ్ పెంచుకునేందుకు చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు.ప్రగ్యా జైస్వాల్ కెరియర్ లో ఇప్పటివరకు కేవలం కంచె అఖండ చిత్రాలు మాత్రమే ఈమెకు విజయాన్ని అందించాయి. ఈ కాకుండా సినిమాతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: