ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లను పట్టడం చాలా కష్టం అవుతోంది అనే చెప్పాలి.అయితే మరీ ముఖ్యంగా బాలయ్య బాబు సినిమాలకు హీరోయిన్లు దొరకడం లేదు.ఇక తిరిగి తిరిగి అదే సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారినే తీసుకొస్తున్నారు.ఇకపోతే  చిరంజీవి విషయంలోనూ హీరోయిన్ల కొరత కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు బాలయ్య బా  సినిమా కోసం అనిల్ రావిపూడి తెగ కష్టపడుతున్నాడట.ఇక  గోపీచంద్ మలినేని సైతం బాలయ్య కోసం ఓ హీరోయిన్‌ను సెట్ చేసేందుకు తల ప్రాణం తోకకు వచ్చింది.అయితే శ్రుతి హాసన్‌తో మంచి ర్యాపో ఉండటంతో.. 

ఆమెను గోపీచంద్ మలినేని సంప్రదించాడు. బాలయ్య బా  ప్రాజెక్ట్‌కు ఓకేలా చెప్పించేసుకున్నాడు. కానీ ఇక  ఇప్పుడు అనిల్ రావిపూడి అయితే బాలయ్య బా  ప్రాజెక్ట్ కోసం హీరోయిన్‌ను సెట్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడట. కాగా దీని కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను కూడా సంప్రదించారట.ఇక  ఆమె కూడా ఓకే చెప్పిందట. అయితే ఆమె చెప్పిన రేటు చూసి దర్శక నిర్మాతలు ఖంగుతిన్నారట.కాగా  దాదాపు ఆరు కోట్లు డిమాండ్ చేయడంతో సోనాక్షి సిన్హాను పక్కన పెట్టేశారట.అయితే మరి ఇప్పుడు సినిమా షూటింగ్‌కు దగ్గర పడుతోంది. డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించేస్తున్నారు.

 ఇక ఇంతలో హీరోయిన్‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ బాలయ్య బా కు తగ్గ హీరోయిన్ మాత్రం కనిపించడం లేదు.ఇక ఇంత ఒత్తిడిలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌కు హీరోయిన్‌ను సెట్ చేయాలంటే చుక్కలు కనిపించేలా ఉన్నట్టుంది.అయితే మరి అనిల్ రావిపూడి తన కథకు తగ్గట్టుగా బాలయ్య బా కు సరిపోయే హీరోయిన్‌ను సెట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.కాగా నాగ్, వెంకీ, చిరు, బాలయ్య బా కు హీరోయిన్లకు పట్టుకోవడం దర్శకులకు ఎప్పటి నుంచో పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇక మరి బాలయ్య బా కు ఈసారి జోడిగా ఎవరు కనిపిస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: