పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ టాప్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు గమనార్హం గా మారింది.. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే ఒక్క సినిమా హిట్ అయిన పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతుంది.. ఇదిలా ఉంటే ఇంకా గత కొన్ని రోజులుగా ప్రభాస్ మరియు

 కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అని అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడం జరిగింది.. కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా ఈమె పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ని చేసుకుంటా అని అనడమే ఈ వార్తలకి ప్రధాన కారణమని తెలుస్తుంది.. తాజాగా ఈ వార్త లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ రావడంతో అందరికీ అసలు నిజమేంటో తెలిసింది.. ఇక అసలు విషయం ఏంటంటే ఈ వార్తను జీర్ణించుకోలేకపోయిన ప్రభాస్ కోపంతో బాలీవుడ్ స్టార్ హీరో అయిన వరుణ్ ధావన్ పై

ఎఫ్ అని బూతు పదాన్ని కూడా పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వాడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అదే ప్రభాస్ సరదా సరదాగానే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పై అలాంటి బూతు పదజాలం వాడారని దీనితోనే వరుణ్ ధావన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో ప్రభాస్ అభిమానులు ఇలాంటి రూమర్స్ వస్తే ప్రభాస్ అలానే మాట్లాడుతాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.. ఇక దీంతో ఈ వార్త కాస్త నెట్ ఇంట్లో వైరల్ గా మారుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: