బాలీవుడ్లో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఎక్కువగా కుర్రాళ్ళు టెంప్ట్ అయ్యే ఫోజులను ఇస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్లను ప్రకటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న మూమెంట్స్ ను కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా కుర్రకారులకు మత్తెక్కించే అందంతో ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.తన ఎల్లో దుస్తులలో.. ఎద అందాలు ఎగిసిపడేలా చూపు తిప్పుకొని అందంతో ప్రియాంక చోప్రా అదిరిపోయే హాట్ ఫోజుల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రా ఏజ్ పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోందని పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ను విడిచి హాలీవుడ్లో సెటిల్ అయింది. తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలం పాటు డేటింగ్ లో ఉండి పలు విమర్శలను కూడా అందుకున్నారు అంతేకాకుండా 2018లో నీక్ జోనస్ ను వివాహం చేసుకొని న్యూయార్క్ లోనే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.అక్కడే ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.అప్పటినుంచి బాలీవుడ్ సినిమాలు మానేసి ఎక్కువగా హాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ ఉంటోంది. ప్రియాంక చోప్రా మొదట మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది స్టార్స్ పక్కన నటించింది ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: