ఇంటర్నేషనల్ స్టార్ హీరో ఐనా కమల్హాసన్ ఇప్పటికి కూడా కంటిన్యూ గా మూవీస్ చేసే పనుల్లో ఉన్నారని మనకి తెల్సు.ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన విక్రమ్ మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు. ప్రెసెంట్ ఇపుడు  మణి రత్నం డైరెక్షన్ లో ఓ మూవీ చేయడాని కి రెడీ అవుతున్నాడు.

ఐతే ఇటీ వల వారిద్దరి కాంబి నేషన్ లో మూవీ గూర్చి ఒక ఆఫీ షల్ అనౌన్స్మెంట్ కూడా చేసారు. ఐతే దీనికి సంబంధిం చిన వర్క్ కూడా జరుగు తుందని తమిళ్ ఇండస్ట్రీ లో చర్చలు జరుగు తున్నాయి.ఐతే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత వీరి కాంబో లో మూవీ వస్తునం దుకు భారత సినీ ఆడియన్స్ చాలా అతు రత గా ఎదురు చూస్తున్నారు. దీంట్లో త్రిష ను హీరో యిన్ గా సెలెక్ట్ చేసి నట్లు వార్తలు వినబడు తున్నాయి.

ఐతే ఇటీవల రిలీజ్ ఐ మంచి విజయం సాధించిన పోనియిన్ సెల్వన్ 1 లో హీరోయిన్ త్రిష  ఒక మెయిన్ క్యారెక్టర్ లో చేసింది. దింతో వెంట నే మళ్ళ  మణి రత్నం డైరెక్షన్ లో నటించే ఛాన్స్ దొరికి నందుకు ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.ఈ మూవీ కి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే కమల్, త్రిష ఇద్దరు కలిసి ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత చేస్తున్న మూవీ. ఐతే ఈ మూవీ 2023 చివర్లో విడుదల అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ఏదేమై నా తమ స్టార్ హీరో యిన్ మరియు స్టార్ హీరో ను కలిపి మళ్ళా చూసేందుకు చేస్తున్న మణి రత్నం గారికి వాళ్ళ అభిమానులు తెగ మెచ్చు కుంటున్నారు మరియు వాళ్ళ ఆనందాని కి అవ ధులు లెవ్వు అని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: