
ఐతే యంగ్ హీరోయిన్ ఐనా ఆలియా భట్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ పెళ్లి ఏప్రిల్ నెల 14వ తేదీన ముంబైలో చాలా దగ్గర సన్నిహితుల సమక్షంలో ఒక రేంజ్ లో పెళ్లి చేసుకున్నారు ఈజంట పక్షులు.
ఐతే వీరి ప్రేమకు చిహ్నంగా పెళ్లి ఐనా వెంటనే గుడ్ న్యూస్ చెప్పేసింది ఆలియా భట్. పెళ్లి ఐనా రెండు నెలల తర్వాత తాను గర్భవతిని అని అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది ఆలియా భట్. ఐతే ఈ మేటర్ జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
వీరికి నవంబర్ ఆరో తేదీన పాప పుట్టింది.ఐతే ఈ పాపకు పేరు రాహా కపూర్ అని పెట్టారు ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ దంపతులు. ప్రెసెంట్ వీరు తమముద్దుల బిడ్డ తో ఖుషి చేసుకుంటున్న సమయంలో వీరికి సంబంధించి ఇంకొక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
అదేమంటే మళ్ళా ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతొంది. ఇపుడు ప్రెసెంట్ ఆమె త్వరలోనే రెండో బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతోందంటూ పుకార్లు వినబడుతున్నాయి. ఐతే దీని గురించి ఆమె మాత్రం అధికారకంగా ఎక్కడ చెప్పలేదు.
ఇక వారి కెరీర్ విషయానికి వస్తే అటు ఆలియా భట్, ఇటు రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి రీసెంట్ గానే బ్రహ్మాస్త్ర మూవీ తో మొదటిసారి ఒకే స్క్రీన్ పై మెరిసారు. ప్రెసెంట్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో యానిమల్ మూవీ లో నటిస్తున్నారు రణ్‌బీర్ కపూర్.
మహేష్ భట్ లాంటి వారి బ్యాక్ గ్రౌండ్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం ఐనా హీరోయిన్ ఆలియా భట్. ఐతే ఆలా వచ్చిన కూడా వెండితెరపై తనదైన నటనతో టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేక అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. వరుస మూవీ లతో దూసుకెళ్తూ తన టాలెంట్ ద్వారా ఇండస్ట్రీ లో నిలబడింది.
ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కొంతకాలం పాటు లవ్ లో ఉండి చివరకు పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు. ఐతే పెళ్లి తర్వాత కూడా వారు తమ తమ సినిమాలో బిజీ గా ఉండి దూసుకెళ్తున్నారు.