యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో డార్లింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ కి ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. 

మూవీ కి v PRAKASH KUMAR' target='_blank' title='జి వి ప్రకాష్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జి వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ 23 ఏప్రిల్ 2010 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ ద్వారా ప్రభాస్ ... కాజల్ అగర్వాల్ ... కరుణాకర్ కు మంచి గుర్తింపు లభించింది. ఇలా ఆ సమయం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 13 ఏళ్లు అవుతోంది. మరి ముఖ్యంగా డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కాజల్ జంటకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: