
ఇప్పటికే తన అలవాట్లు మార్చుకోమని ఆత్తింటి వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చినప్పటికీ మళ్ళీ అదే పందాలు చేస్తోంది నిహారిక. దీంతో తన భర్త చైతన్య జొన్నలగడ్డ నిహారికను దూరం పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఇద్దరు దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాళ్లు కానీ గత కొన్ని రోజుల నుండి వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఏవి షేర్ చేయడం లేదు. అంతేకాకుండా ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో అవుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
పైగా ఎప్పుడు ప్రతి వివాదాన్ని తట్టి లేపి నాగబాబు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు.. వాస్తవానికి విడాకులు తీసుకున్నారని అనుమానాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.నిహారిక తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపించకపోయిన ఇప్పుడు వరుస పోస్టులు షేర్ చేస్తూ లో లోపల ఏదో జరుగుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విడాకులు వ్యవహారంపై క్లారిటీ రాకపోయినప్పటికీ నిహారిక రెండో పెళ్లి గురించి మాత్రం పలు వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే నాగబాబు తన కూతురికి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అది కూడా తన మేనల్లుడు సాయి ధరంతేజ్ తో నిహారిక వివాహ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.