
శాక్రిఫైజింగ్ స్టార్ గా పిలవబడే సునిషిత్ పుష్ప దసరా సినిమాలకు ముందుగా తానే హీరో అని చేసిన వాక్యాలతో పాపులారిటీ అయ్యారు.అంతకుముందు లావణ్య త్రిపాఠితో పెళ్లి చేసుకున్నానని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంతమంది హీరోయిన్లతో డేటింగ్ చేశానని కూడా తెలియజేశారు. రెండు రోజుల క్రితం ఉపాసనతో గోవాకు లాంగ్ డ్రైవ్ వెళ్లినట్లు తనను ప్రేమలో పడేయమని ఉపాసనకు చెర్రీ సరదాగా చెప్పినట్లు కామెంట్లు చేశాడు సునిశిత్ ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ సైతం వచ్చి చితక బాదడం జరిగింది.
తాజాగా మళ్లీ మాట్లాడుతూ ప్రభాస్ తనకు ఫ్రెండు అని ముంబై వెళ్ళినప్పుడు తన రూమ్ కి మందు బాటిల్ పంపమని ప్రభాస్ కు ఫోన్ చేసినట్టు తెలిపారు సునిషిత్.. ప్రభాస్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా తనకు బాగా క్లోజ్ అని అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అయిన ఆయనవి పోర్న్ ఫిలిమ్స్ ఉన్నాయని పెద్ద షాక్ ఇచ్చాడు సునిషిత్.. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి చిత్రాలలో నటించారని చెప్పిన ఏకైక హీరో తానేనని ఈ మాట తను తప్ప ఇంకెవరు చెప్పలేరని తెలిపారు సునిషిత్.. దీంతో మొన్న రామ్ చరణ్ ఫాన్స్ చితక్కొట్టారు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పగలగొడతారని కామెంట్లు చేస్తున్నారు.