దగ్గర ఈ పాత 500 రూపాయల నోటు ఉంటే , దానిమీద సీరియల్ నెంబర్ రెండుసార్లు ముద్రించబడినట్లయితే.. మీరు 5000 రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ నోటు యొక్క అంచు పెద్దదిగా ఉంటే, దానిమీద అదనపు కాగితం ఉంటే, ఆ నోట్ కు ఏకంగా 10,000 రూపాయలను పొందవచ్చు. oldindiancoins.com లో విక్రయానికి ఉంచొచ్చు.