సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మెగాస్టార్ మాస్క్ అవేర్నెస్ వీడియోలు.....అందరూ మాస్క్ ధరించడంతో పాటు, తరచూ చేతులు శుభ్రం చేసుకుని, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించమంటున్న మెగాస్టార్.....!!