శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి, తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి మొక్కలు నాటిన మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత ..... ఆపై అదే ఛాలెంజ్ ని తన సోదరి శ్రీజ, ప్రొడ్యూసర్ స్వప్న దత్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి లకు విసిరిన సుస్మిత ....!!