రానా కోసం కాజల్.. గెస్ట్ రోల్ లో చందమామ. బాలీవుడ్ లో రానా చేస్తున్న హాతీ మేరి సాతి సినిమాలో తళుక్కున మెరవనున్న కాజల్. సినిమాలో గిరిజన యువతిగా సర్ ప్రైజ్ చేయనున్న కాజల్. నేనే రాజా నేనే మంత్రితో కలిసి నటించిన రానా, కాజల్.