లేటెస్ట్ : తన పుట్టినరోజు సందర్భంగా ప్లాస్మా డొనేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ప్లాస్మా డొనేషన్ పై అవగాహన పెంచాలి, ఈ విషయమై ఎంతో కృషి చేస్తోన్న పొలిసు శాఖ వారికి, ప్రత్యేకంగా సిపి సజ్జనార్ గారికి నా కృతజ్ఞతలు : సూపర్ స్టార్ మహేష్ బాబు ....!!