కియరా కావాల్సిందే అంటున్న రాం చరణ్మెగాస్టార్ చిరంజీవి ఆచర్యలో రాం చరణ్ స్పెషల్ రోల్. చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియరా ఫిక్స్. ఆల్రెడీ వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఈ జంట. చిరు, చరణ్ మల్టీస్టారర్ గా వస్తున్న ఆచార్య. హీరోయిన్ గా కాజల్ తో పాటు కియరాకి లక్కీ ఛాన్స్.