లేటెస్ట్ : నేడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘంశ్ శ్రీహరి, తన తనయుడు సమీర్ వేగేశ్న ల కలయికలో అతి త్వరలో ఒక సినిమాని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన దర్శకుడు సతీష్ వేగేశ్న .....!!