అప్పుడు ప్రేమలో ఉన్నాం..!సూచీ లీక్స్ లో భాగంగా లీకైన అనిరుద్, ఆండ్రియా లిప్ లాక్ పిక్ పై ఇన్నాళ్లకు స్పందించింది ఆండ్రియా. అప్పుడు అనిరుద్ తను ప్రేమలో ఉన్నాం కాబట్టే అలా జరిగిందని.. ఆ సీక్రెట్ పిక్ లీక్ అవడంపై అనిరుద్ తనకు క్షమాపణ చెప్పాడని వెల్లడించిన ఆండ్రియా.