మూడు గెటప్పుల్లో నాగ చైతన్య    విక్రం కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య మూవీ.  మూడు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్న అక్కినేని హీరో. మనం కాంబో రిపీట్ చేస్తున్న చైతన్య.