హైదరాబాద్ లోకల్ ఛానెల్ లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టెలికాస్ట్. ఛానెల్ కు నోటీసులు ఇచ్చిన ఈటివి. 2.5 కోట్లతో ఉమామహేశ్వర శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఈటివి. నోటీసులతో పాటుగా కోటి జరిమామా. లోకల్ ఛానెల్ తో చర్చల అనంతరం నోటీసులు వెనక్కి తీసుకున్న ఈటివి.