లేటెస్ట్ : ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను, చాలా గ్యాప్ తరువాత 'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్ 12 షూట్ లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆ సెట్స్ నుండి లేటెస్ట్ పిక్ పోస్ట్ చేసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ......!!